మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Tripuropanishad – త్రిపురోపనిషత్
ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా | మనో మే వాచి ప్రతిష్ఠితమ్ | ఆవిరావీర్మ ఏధి | వేదస్య మ ఆణీస్థః | శ్రుతం మే మా ప్రహాసిః | అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి | ఋతం వదిష్యామి | సత్యం వదిష్యామి | తన్మామవతు | తద్వక్తారమవతు | అవతు మామ్ | అవతు వక్తారమ్ | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
తిస్రః పురాస్త్రిపథా విశ్వచర్షణా అత్రాకథా అక్షరాః సన్నివిష్టాః |
అధిష్ఠాయైనామజరా పురాణీ మహత్తరా మహిమా దేవతానామ్ || 1 ||
నవయోనీర్నవచక్రాణి దీధిరే నవైవయోగా నవయోగిన్యశ్చ |
నవానాం చక్రే అధినాథాః స్యోనా నవ ముద్రా నవ భద్రా మహీనామ్ || 2 ||
ఏకా సా ఆసీత్ ప్రథమా సా నవాసీదాసోన వింశదాసోనత్రింశత్ |
చత్వారింశదథ తిస్రః సమిధా ఉశతీరివ మాతరో మా విశన్తు || 3 ||
ఊర్ధ్వజ్వలజ్జ్వలనం జ్యోతిరగ్రే తమో వై తిరశ్చీనమజరం తద్రజోఽభూత్ |
ఆనన్దనం మోదనం జ్యోతిరిన్ద్రో రేతా ఉ వై మణ్డలా మణ్డయన్తి || 4 ||
తిస్రశ్చ రేఖాః సదనాని భూమేస్త్రివిష్టపాస్త్రిగుణాస్త్రిప్రకారాః |
ఏతత్పురం పూరకం పూరకాణామత్ర ప్రథతే మదనో మదన్యా || 5 ||
మదన్తికా మానినీ మంగలా చ సుభగా చ సా సున్దరీ సిద్ధిమత్తా |
లజ్జా మతిస్తుష్టిరిష్టా చ పుష్టా లక్ష్మీరుమా లలితా లాలపన్తీ || 6 ||
ఇమాం విజ్ఞాయ సుధయా మదన్తి పరిస్రుతా తర్పయన్తః స్వపీఠమ్ |
నాకస్య పృష్ఠే మహతో వసన్తి పరం ధామ త్రైపురం చావిశన్తి || 7 ||
కామో యోనిః కమలా వజ్రపాణిర్గుహా హసా మాతరిశ్వాభ్రమిన్ద్రః |
పునర్గుహా సకలా మాయయా చ పురుచ్యేషా విశ్వమాతాదివిద్యా || 8 ||
షష్ఠం సప్తమమథ వహ్నిసారథిమస్యా మూలత్రిక్రమాదేశయన్తః |
కథ్యం కవిం కల్పకం కామమీశం తుష్టువాంసో అమృతత్వం భజన్తే || 9 ||
త్రివిష్టపం త్రిముఖం విశ్వమాతుర్నవరేఖాః స్వరమధ్యం తదీలే |
బృహత్తిథీర్దశపఞ్చాదినిత్యా సా షోడశీ పురమధ్యం బిభర్తి || 10 ||
ద్వా మణ్డలాద్వా స్తనా బింబమేకం ముఖం చాధస్త్రీణి గుహా సదనాని |
కామీం కలాం కామ్యరూపాం విదిత్వా నరో జాయతే కామరూపశ్చ కామ్యః || 11 ||
పరిస్రుతం ఝషమాద్యం పలం చ భక్తాని యోనీః సుపరిష్కృతాని |
నివేదయన్ దేవతాయై మహత్యై స్వాత్మీకృత్య సుకృతీ సిద్ధిమేతి || 12 ||
సృణ్యేవ సితయా విశ్వచర్షణిః పాశేన ప్రతిబధ్నాత్యభీకాన్ |
ఇషుభిః పఞ్చభిర్ధనుషా విధ్యత్యాదిశక్తిరరుణా విశ్వజన్యా || 13 ||
భగః శక్తిర్భగవాన్కామ ఈశ ఉభా దాతారావిహ సౌభగానామ్ |
సమప్రధానౌ సమసత్త్వౌ సమోజౌ తయోః శక్తిరజరా విశ్వయోనిః || 14 ||
పరిస్రుతా హవిషా పావితేన ప్రంసకోచే గలితే వైమనస్కః |
శర్వః సర్వస్య జగతో విధాతా ధర్తా హర్తా విశ్వరూపత్వమేతి || 15 ||
ఇయం మహోపనిషత్ త్రిపురాయా యామక్షరం పరమే గీర్భిరీట్టే |
ఏషర్గ్యజుః పరమేతచ్చ సామేవాయమథర్వేయమన్యా చ విద్యామ్ || 16 ||
ఓం హ్రీం ఓం హ్రీం ఇత్యుపనిషత్ ||
ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా | మనో మే వాచి ప్రతిష్ఠితమ్ | ఆవిరావీర్మ ఏధి | వేదస్య మ ఆణీస్థః | శ్రుతం మే మా ప్రహాసిః | అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి | ఋతం వదిష్యామి | సత్యం వదిష్యామి | తన్మామవతు | తద్వక్తారమవతు | అవతు మామ్ | అవతు వక్తారమ్ | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
ఇతి త్రిపురోపనిషత్ |
AMARANATH AMAR -Andhra Pradesh
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.